Posts

Showing posts from October, 2017

శ్రీరస్తు - శుభమస్తు - కళ్యాణమస్తు

చక్కటి సంబంధాన్ని కుదుర్చుకోవడంలో మీ మిత్రుల, బంధువుల సహకారం మీకు ఉన్నప్పటికీ, మీకున్న పరిచయాలను మించి అనేక కొత్త ప్రదేశాలలో కొత్త కుటుంబాలలోని సంబంధాల గురించి తెలుసుకొనే అవకాశాన్ని మీకందిస్తుంది. ''ఈనాడు పెళ్లిపందిరి'' మీరు ఎటువంటి సంబంధాన్ని కోరుకుంటున్నారో తెలుపుతూ పెళ్లిపందిరిలో ప్రకటన ఇవ్వండి. మీ అభిరుచులకు అనువైన సంబంధాన్ని కుదుర్చుకోండి. మీ ప్రకటన ఆంధ్రరాష్ట్రంలోనే కాక దేశ విదేశాలలోని తెలుగు కుటుంబాలకు చేరుతుంది. అధిక సంఖ్యలో సమాధానాలు అందుకొని మీకు వచ్చిన సంబంధం ఎంచుకునే అవకాశం మీదవుతుంది. ఈనాడు పెళ్లిపందిరిలో 4 లైన్ల ప్రకటనకయ్యే ఖర్చు రూ. 1950/- ప్రతి అదనపు లైనుకు రూ. 490/- చెల్లించాలి. పెళ్లిపందిరి ప్రకటనకు అయ్యే మొత్తానికి ఆదనంగా రూ. 60/- చెల్లిస్తే ఆ ప్రకటన ఇంటర్‌నెట్ ఎడిషన్‌లో కూడా వస్తుంది. ప్రకటన ఖర్చు డిడి గా ప్రచురించవలసిన తేదీకి 3 రోజులు ముందు ఈనాడు కార్యాలయంలో అందాలి. అనువైన సంబంధాల ఎంపికలో మీ ఆత్మీయ బంధువు నా  హృదయం నీది యగుగాక   నీ హృదయం నాది యగుగాక   ఈ పెళ్లితో నువ్వూ నేనూ కలిసి   పరిపూర్ణ మానవులం అయ్యెదముగాక!   ఇదీ రుగ్వేదంలో చెప్...