Posts

Internet Of Things

nternet of Things definition : The vast network of devices connected to the Internet, including smart phones and tablets and almost anything with a sensor on it – cars, machines in production plants, jet engines, oil drills, wearable devices, and more. These “things” collect and exchange data.
Image
పెళ్లంటే నూరేళ్ల పంట’ అన్నారు పెద్దలు. ‘కాదు నూరేళ్ల వంట’ అని వనితలూ ‘కాదు కాదు నూరేళ్ల తంటా’ అని పురుషులూ అంటుంటారు. నవ్వుకోడానికేం... ఎన్నైనా అనుకోవచ్చు. కానీ ‘చూసేవారికి కన్నులపంట’లా జీవించగలిగితే... స్వర్గానికి చిరునామా ఆ ఇల్లే అనిపిస్తుంది! అందాల రాకుమారిని భయంకరమైన ఓ రాక్షసుడు ఎత్తుకుపోతాడు. అడవిలోని బంగళాలో బంధిస్తాడు. ధీరుడైన ఓ యువరాజు తెల్లని గుర్రమెక్కి వచ్చి రాక్షసుడిని చంపేస్తాడు. రాకుమారిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వారిద్దరూ చిరకాలం చిలకాగోరింకల్లా సంతోషంగా జీవిస్తారు. చిన్నప్పుడు మనం చదువుకున్న కథలన్నీ దాదాపు ఇలాగే ముగుస్తాయి. కానీ సంసారమన్నాక మనకు సవాలక్ష సమస్యలుంటాయి. కథలో రాకుమారి సంసారం లాగా ఎప్పటికీ సంతోషంగా జీవించడం సాధ్యమా? సాధ్యమేనంటున్నారు పరిశోధకులు. భార్యాభర్తలిద్దరూ కాస్త వయసును మర్చిపోయి, మనసుపెట్టి వ్యవహరిస్తే చాలంట. ఆ ఇల్లు సంతోషానికి కేరాఫ్‌ అడ్రస్‌ అవుతుందట. అందుకు ఏం చేయాలో వివిధ రంగాల నిపుణులు చేపట్టిన పలు అధ్యయనాల సారాన్ని విశ్లేషించి చెప్పిన సలహాలివి! మనసు విప్పండి! మనిషి జీవితంలో అన్ని బంధాల్లోకీ వివాహబంధానిదే ప్రథమ స్థానం.